Tag kavitha political party

కవిత పార్టీ పేరేంది ..?

తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత రాజకీయపార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. మేడ్చల్‌ ‌పరిధిలోని ముదిరాబాద్‌ ‌శివారులో ఈ నెల 25వ తేదీన ఉదయం పదిగంటలకు పార్టీ పేరు, జంఢా, ఎజండాను ప్రకటించనున్నట్లు ఆమె స్వయంగా ప్రకటించారు. బిఆర్‌ఎస్‌ ‌పార్టీనుండి సస్పెండ్‌ అయిన తర్వాత మొదటిసారిగా ఫిబ్రవరి 6న రాజకీయ పార్టీని ఏర్పాటుచేస్తున్నట్లు ఆమె ప్రకటించిన…