చిరస్మరణీయుడు కాళోజీ..

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్ 13: అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి… అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి… అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడని ప్రకటించిన ప్రజా కవి కాళోజి నారాయణరావు నిత్య స్మరణీయుడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు.. కాళోజి నారాయణరావు వర్ధంతిని పురస్కరించుకొని దిల్లీలోని తన అధికారిక నివాసంలో కాళోజీ నారాయణరావు…
