కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయ అభివృద్ధికి సహకరించండి..

రామగిరి కోటను టూరిజం హబ్ గా మార్చాలి కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి మంథని, ప్రజాతంత్ర, జనవరి 15: : ‘కాళేశ్వరం – మంథని – రామగిరి’ని ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్య్కూట్ గా గుర్తించి అభివృద్ధి చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షశ్రీకావత్ ను…
