అమెరికా కార్పొరేట్ల కనుసన్నల్లో కగార్-2..!

ఆపరేషన్ కగార్‌తో కేంద్రం తన లక్ష్యాన్ని రీచ్ అయ్కే పరిస్థితులు కనుచూపు మేరలో కనపించడం లేదు.ఒక్కరి చంపితే వందల మంది ఉద్యమకారులను పుడుతున్నారు.దీంతో దండకారణ్యం పై భారత ప్రభుత్వం పూర్తి స్థాయికి యుద్దానికి దిగినట్లు తెలుస్తుంది..అయితే ఈ యద్దాన్ని అమెరికా, భారత్ సంయుక్తంగా నిర్వహిస్తుంది.భారత పాలకులను ముందు పెట్టి అమెరికా ద్రవ్య సంస్థలు పరోక్షంగా భారత…
