భూమి స్వాధీనంలో వేగం.. పరిహారంలో తాత్సారం!

నారాయణపేట జిల్లా భూసేకరణ పరిహార చెల్లింపు కేసులో రూ. 51.35 కోట్లను 12 వారాల్లోగా చెల్లించాలని జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ప్రభుత్వానికి 12 వారాల తుది గడువు విధించడం పాలనాపరమైన జవాబుదారీతనాన్ని గుర్తుచేస్తున్నది . ఇతర ప్రాజెక్టులకు సేకరించిన భూముల పరిహార చెల్లింపులు, పెండింగ్ బకాయిల పరిష్కార కాలపట్టికపై అదనపు అఫిడవిట్ సమర్పించాలని కూడా…
