11న సిజెఐగా జస్టిస్ ఖన్నా ప్రమాణం

ఆరు నెలలపాటు పదవిలో కొనసాగనున్న ఖన్నా భారత సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఆయన ఈ నెల 11న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన కేవలం ఆరు నెలలు మాత్రమే పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ఖన్నా,…
