పత్రికకు ‘శీలమే’ ఊపిరి: నిలదొక్కుకుంటూ ‘తెలంగాణా’

“చిన్న పత్రికలు మనగల్గడం చాలా కష్టం. ఇతరేతర కారణాలవల్ల కొన్ని కొంత కొంతగా మనగల్గితే` మరికొన్ని త్వరత్వరగా గిట్టుకున్నాయి. వాటి తీరుతెన్నులు – అదో పెద్ద గ్రంథం. కాని చిన్న పత్రికల ఉనికిని సవాలు చేసే వాణిజ్య ప్రవృత్తి గల పెద్ద పత్రికల నిర్లక్ష్యం, ప్రభుత్వ విధానాలు, ఇవన్నీ అట్లా ఉంచి ఆర్థికాది ఇబ్బందులు, నిర్వహణ…
