నిరంతర ప్రక్రియగా ఉద్యోగాల భర్తీ

హోంశాఖలో నియామకాలపై ప్రత్యేక దృష్టి ఏడాదిలోనే అగ్నిమాపక శాఖలో 878 మంది నియామకం ‘ఫైర్’ డ్రైవర్ల పాసింగ్ అవుట్ పరేడ్ లో మంత్రి శ్రీధర్ బాబు ఖాలీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని…
