బిఆర్‌ఎస్, కాంగ్రెస్ తీరు వల్లే.. జర్నలిస్టులకు అన్యాయం
ఈ రెండు పార్టీలకు జర్నలిస్టులపై ఎందుకంత కక్ష? జేఎన్జే జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ భూముల రద్దు బాధాకరం.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 26 : జేఎన్జే జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన ఇండ్ల స్థలాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడం అత్యంత బాధాకరమని కేంద్ర…