Tag Janwada Farm House Case

జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ కేసు.. చేవెళ్ల ఎక్సైజ్‌ ‌విచారణకు రాజ్‌పాకాల హాజరు

Janwada Farm House Case updates

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌1: ‌తెలంగాణలో కాకరేపిన జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆధారాలు సేకరించిన చేవెళ్ల ఎక్సైజ్‌ ‌పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో కీలక నిందితులైన కేటీఆర్‌ ‌బామ్మర్ది రాజ్‌ ‌పాకాల, విజయ్‌ ‌మద్దూరిలను శుక్రవారం చేవెళ్ల ఎక్సైజ్‌ ‌పోలీసులు విచారిస్తున్నారు. రాజ్‌ ‌పాకాల ఇంట్లో జరిగిన పార్టీలో…

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు డ్రగ్స్ ‌టెస్ట్ ‌చేయాలి

కాంట్రవర్సీకి కేంద్రంగా జన్వాడ ఫామ్‌ ‌హౌజ్‌ ‌కెటిఆర్‌ ‌బినామిగా విజయ్‌ ‌మద్దూరి రాజ్యసభ సభ్యుడు అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 29: ‌బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ ‌టెస్ట్ ‌చేయాలని రాజ్యసభ సభ్యుడు అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. విజయ్‌ ‌మద్దూరి కేటీఆర్‌ ‌బినా అని అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ఆరోపించారు. గత ప్రభుత్వం డ్రగ్స్…

రాజ్‌ ‌పాకాలకు రెండ్రోజుల సమయం ఇవ్వండి

జన్వాడ ఫామ్‌హౌస్‌ ‌కేసులో హైకోర్టులో విచారణ విచారణకు హాజరు కాని విజయ్‌ ‌మద్దూరి తన ఫోన్‌ ‌బదులు మరొకరి ఫోన్‌ ఇచ్చిన విజయ్‌ కెటిఆర్‌ ‌సతీమణిని విచారించిన పోలీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: ‌జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసుకు సంబంధించి కేటీఆర్‌ ‌బామ్మర్ది రాజ్‌పాకాల దాఖలు చేసిన లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు…