సాయుధ పోరాట వీరుడు రావి

20. జనధర్మో విజయతే పేర్వారం జగన్నాథం గారుచేసిన జరిపిన ఇంటర్వ్యూలలో ముఖ్యమైనది రావి నారాయణ రెడ్డి గారిది. రావి నారాయణ రెడ్డి (జూన్ 5, 1908 – సెప్టెంబర్ 7, 1991) కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాట వీరుడు. సంఘ సంస్కర్త, ఉదార ప్రజాస్వామ్యవాది. ఆంధ్రమహాసభ ప్రారంభించిన సాంస్కృతికోద్యమాన్ని క్రమానుగుణంగా వామపక్ష సాయుధ పోరాటంగా పరివర్తన…
