Tag Iran sanctions defiance

ఆసియా ఆత్మగౌరవ ధిక్కార ఇరాన్

దక్షిణార్ధ గోళంలో ఉన్న ఆసియా దేశాలలో అనేకం మతం ఆధారంగా కలహించుకుంటూ,అగ్ర రాజ్యాల ప్రయోజనాలకు తీర్చే విధంగా విధేయంగా ఉంటున్న సందర్భంలో ,వీటికి అతీతంగా స్వయం స్వాలంబన ,ఆత్మ గౌరవ బావుటా ను ఎగురవేస్తున్న దేశంగా ఇరాన్ చరిత్ర పుటలలో నిలుస్తున్నది.వియత్నాం తర్వాత ప్రపంచ పోలీసుగా విర్రవీగుతున్న అమెరికాను అది అగ్ర రాజ్యం కాదు,ఒక క్రూర…