మోదీ –అదానీ అనుబంధం.. ఆవిరవుతున్న మదుపరుల ఆశలు..!

2023 తర్వాత అదానీ గ్రూప్‌పై అమెరికాలో లంచం కేసులు, బొగ్గు ధరల పెంపు, పర్యావరణ ఉల్లంఘనలు వంటి అనేక ఆరోపణలు నమోదయ్యాయి. కెన్యా వంటి దేశాలు అవినీతి అనుమానాలతో ఒప్పందాలను రద్దు చేశాయి. భారత నియంత్రణ సంస్థలు రాజకీయ ఒత్తిళ్ల నడుమ స్వతంత్రతను నిలబెట్టుకోవడంలో కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఇది మొత్తం భారత ఆర్థిక వ్యవస్థలో రాజకీయ…
