అధికారులపై దాడి ఘటనలో విచారణ
అడిషనల్ డీజీ మహేష్ భగవత్ వికారాబాద్, ప్రజాతంత్ర నవంబర్ 16: అధికారులపై దాడి ఘటనలో విచారణ లోతుగా కొనసాగుతుందని విచారణ పూర్తి చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలంగాణ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ప్రతీక్ జైన్ తో రెండు గంటలకు పైగా అడిషనల్ డీజీ…