లిక్కర్ స్కామ్…కంచికి చేరని కథ!

“ఈ స్క్రిప్ట్ లను సీబీఐ, ఈడీల కేంద్ర కార్యాల యాలున్న రాజధానీ నగరాన్ని ఆనుకొని ప్రవహిస్తున్న యమునానది మురికి నీటిలో కరిగిపోయే వరకు ముంచి ఉంచడం తప్ప మరోమార్గం లేదు. ఒకానొక రోజున ఈ దర్యాప్తు సంస్థలు ఫలానా ముఖ్యనాయకుడికి వ్యతిరేకంగా గొంతు చించుకుంటాయి. తర్వాత ఈ కేసు మొత్తం విషపూరితంగా మారిపోయి చివరకు అదృశ్యమైపోతుంది.…
