దర్యాప్తు సంస్థల నిష్పాక్షికతపై నమ్మకం కలిగించాలి!

స్వయం ప్రతిపత్తి మాత్రమే దీనికి పరిష్కారం… కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీలను బలోపేతం చేయడంతో పాటు నిజాయితీగా పనిచేసే సంస్థలుగా తీర్చిదిద్దాల్సి ఉంది. మెరికల్కెన అధికారులను వీటికి కేటాయించాలి. ఎలాంటి కేసున్కెనా ఛేదించి ఫలితం చూపేలా తయారు చేయాలి. దేశంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిం చాల్సి అవసరం ఉంది.…
