ఇచ్చంపల్లా? లేక బనకచర్లా? ఏదైనా ఒకటే సాధ్యం?

“ఇప్పుడు తెలంగాణలో నీళ్లు రాజకీయాలు పాలు నీళ్లలా కలసి పోయి వున్నాయి. ఎప్పుడు ఏ అంశం తెరపైకి వస్తుందో ఏ రాజకీయ పండితుడు చెప్ప లేని అనిశ్చిత పరిస్థితి నెలకొని ఉంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపాదించిన బనకచర్ల అను సంధానానికైతే చెక్ పెట్ట వచ్చు. అంతరంగికంగా ఎదురయ్యే సమస్యలు బోలెడన్ని ఉన్నాయి. . గత ఏడెనిమి…
