భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

ఇది పరిమాణాత్మక మార్పు, మరి గుణాత్మక మార్పు గురించి ఏమిటి? అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రకారం ఇటీవల 2025లోభారతదేశం అధికారికంగా జపాన్‌ను అధిగమించి 4.187 ట్రిలియన్ల అమెరికన్ డాలర్ల నామమాత్రపు స్థూల దేశీయోత్పత్తి (GDP)తో ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. నీతి ఆయోగ్ (NITI AAYOG) ముఖ్య కార్యనిర్వహణాధికారి(CEO) బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం ఈ పరిణామాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ, ప్రపంచ ఆర్థికవ్యవస్థ ర్యాంకింగ్స్‌లో ఇప్పుడు…
