బాలలు భవితకు వెలుగు దివ్వెలు

( జూన్ 12, ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం) బాల్యం ఒక అద్భుతమైన వరం. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో బాల్యం తిరిగి రావాలని ఆశపడుతుంటారు. అలాంటి బాల్యాన్ని పోగోట్టుకోవడం దురదృష్టకరం.బాల్యదశను సక్రమంగా వినియోగించక పోతే ప్రపంచ గతి అధోగతే.మానసిక పరిపక్వత రాని దశలో మానసిక ఉల్లాసం కోసం బాల్యాన్ని ఆటపాటలతో,చదువులతో నింపాలి. అయితే…
