Tag international conflict

నైతిక ప్రాతిపదిక లేని నిర్మూలన యుద్ధం

“వర్తమానం కోసం రేపటిని రద్దుచేయడానికి వెనుకాడని పాలకులు, హిడ్మాను ప్రస్తుతం నుంచి తొలగించి, రేపటిలోకి తరలించారు. పూవర్తిలో ఆదివాసీ మహిళల చారిత్రక ఆర్తనాదానికి నేడు దేశం చెవులు మూసుకోవచ్చు, మీడియా దాన్ని సులువుగానే మరచిపోవచ్చును. కానీ, ఒక మూడు నాలుగు తరాల తరువాత, అతని పేరు జనస్మరణలో పాదుకుపోయి, విమానాశ్రయాలూ, యూనివర్సిటీలూ అతని పేరు మీద…