రాజకీయ వాస్తవాల ప్రతిబింబం..లొంగుబాటు ..!

తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు ఉద్యమానికి చెందిన నలుగురు కీలక అగ్రనేతలు లొంగిపోవడం సాధారణ భద్రతా సంఘటనగా చూడలేని పరిణామం. మావోయిస్టు పోలిట్‌బ్యూరో సభ్యుడు, కేంద్ర కమిటీ నాయకుడు తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జి, రాష్ట్ర కమిటీ సభ్యుడు మల్ల రాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర…
