చీలిక దిశగా మావోయిస్టు ఉద్యమం!

“ఉద్యమం విస్తృత లక్ష్య సాధనకోసం జరిపే పోరాటం ఎక్కువకాలం మనలేకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే హింస వల్ల ప్రాణాలు పోవడం తప్ప మరే ఇతర ఫలితం లేకపోవడంతో, మావోయిస్టు నాయకత్వం శాంతి చర్చల వైపునకు మొగ్గుచూపి ఉంవచ్చు. అయితే అభయ్ లేఖను ఖండిస్తూ జగన్ విడుదల చేసిన మరో ప్రకటన, సాయుధపోరుపై పార్టీలో ఇంకా విశ్వాసం ఉన్నదన్న…
