కెటిఆర్‌ను ఓ రెండ్రోజులు ఎంజాయ్ చేయనీయండి

కొత్త సంవత్సరం రోజు ఆయన్ను బాధ పెట్టకండి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యంగ్య వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 31: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ రెండు రోజులు ఎంజాయ్ చేయనివ్వండి అని అన్నారు. కొత్త సంవత్సరం…
