డెడ్‌లైన్ ముగిసింది, మరి… మావోయిజం అంతమయిందా ..?

“దశాబ్దకాలంగా దేశ సంపదను దోపిడీ వర్గాలకు కట్టబెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఆదివాసి పోరాటాలు దేశ అంతర్గత భత్రదకు ముప్పని, అన్నలు సంఘ విద్రోహ శక్తులంటూ కాంగ్రెస్ ఆదివాసీ ముక్త్, మావోయిస్ట్ ముక్త్ భారత్‌ను కాంగ్రెస్ అపరేషన్ గ్రీన్ హాంట్, సల్వాజుడం, సమాధాన్ వంటి మధ్య భారత్‌లో సొంత ప్రజలపై అర్థసైనిక మిలటరీ ఆపరేషన్‌లు…
