బీహార్ నుంచి మొదలుకానున్న ఎన్డీయే పరాభవం

దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చిన చరిత్ర బీహార్ ప్రజలకున్నది. లోక్‌నాయక్‌గా పిలువబడ్డ జయప్రకాశ్ నారాయణ్ ఎమర్జెన్సీ అనంతరం బీహార్ నుంచే చేపట్టిన ఉద్యమం దేశ వ్యాప్తంగా పెనుసంచలన కలిగించింది. అపరకాళిగా గుర్తింపు ఉన్న ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ఓటమికి బీహార్‌లోనే బీజం పడిరది. 11 ఏళ్లుగా దేశాన్ని ఏలుతున్న మోదీ పాలనకు…

