Tag inspirational leaders

చైతన్య దీపం – పర్శా శంకర్‌రావు 

“అంబేడ్కర్‌ తొలిసారి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇంగ్లాండ్‌ వెళ్ళాలనుకున్నప్పుడు శంకర్‌రావు తాను కొంత విరాళాన్ని ప్రకటించి, మిత్రుల వద్ద మరికొంత సేకరించి మొత్తం 5 వేల రూపాయలు అంబేడ్కర్‌కు సహాయంగా అందించారు. ఇంగ్లాండ్‌ నుండి తిరిగి వచ్చిన తర్వాత అంబేడ్కర్‌ ముందుగా శంకర్‌రావు ఇంటికి వెళ్ళి అభివాదం చేసి కృతజ్ఞతలు తెలుపుకున్నారని చరిత్ర చెబుతోంది. శంకర్‌రావు…