నెత్తురు మండే, శక్తులు నిండే యువతకు ఆహ్వానం!

“తెలుగులో విద్యాబోధన ఎంతగా తగ్గిపోతున్నా, చదివేవాళ్లు తగ్గిపోతున్నారని ఫిర్యాదులు ఎంతగా ఉన్నా తెలుగు సాహిత్యంలో అంతకంతకూ ఎక్కువగా రచయితల సంఖ్య పెరుగుతున్నది. సాహిత్య ప్రయోగాల విస్తృతి పెరుగుతున్నది. కొత్త రచయితలతో, కొత్త పుస్తకాలతో, కొత్త అభివ్యక్తితో, కొత్త కథన పద్ధతులతో యువత సృజన రంగంలో అద్భుతమైన కృషి చేస్తున్నది. యువ సాహిత్యకారుల బృందాలు ఏర్పడుతున్నాయి. ఈ…
