నాణ్యత లేని బడులు…పెరుగుతున్న డ్రాపౌట్లు!!

అధిక జనాభా శాపం అనుకునే రోజులు పోయి వరం అనుకున్న రోజులు వొచ్చేశాయి. ఈ అధిక జనాభాను ప్రయోజనకర రీతిలో ఉపయోగించుకుంటే ప్రపంచాన్నే శాసించే పరిస్థితులు వొస్తాయని మన పైతరాల వారు బహుశా కలలో కూడా ఊహించి ఉండరు . అనుకున్న ప్రయోజనం సిద్ధించడానికి అందరూ విద్యావంతులైతేనే సాధ్యం. కానీ ప్రస్తుత మన విద్యావ్యవస్థ పనితీరు…
