Tag Indian political history

నెహ్రూ సెక్యులరిస్టే..

“పాకిస్థాన్ లో వలె మన రాజ్యాంగంలో మతచట్టాలు లేవు. మనది మతాతీత రాజ్యాంగం.ఆర్టికల్ 25 మన రాజ్యాంగ లౌకిక లక్షణాన్ని ప్రతిబింబిస్తుంది.ఆర్టికల్ 26,27,28 చెప్పే విషయాలను గమనించినా మన రాజ్యాంగం ఒక మతానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వలేదని స్పష్టమవుతుంది. ప్రభుత్వ వ్యవహారాలలో మతం తాలూకు జోక్యాన్ని మన రాజ్యాంగం అనుమతించదు. కానీ దుగ్గరాజు వారి కళ్ళకు…

తెలంగాణ సమస్య ‘పరిష్కారానికి’ ఇందిరాగాంధీ రూపొందించిన అష్టసూత్ర పధకం

“పార్లమెంట్ లో ప్రకటించారు కనుక ఈ ఇది అమలు చేసే పథకం అన్నారు. మళ్లీ తెలంగాణ జనం నమ్మింది. అందులో మళ్లీ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. దానికి సాక్షి – పార్లమెంట్, పెద్దమనుషుల ఒప్పందపు సంతకాలు. పెద్దమనుషుల ఒప్పందం అంటే కోర్టుకు లో పరిష్కారం అడగకుండా, రాజకీయంగా, రెండు ప్రాంతాలలో సమ అభివృద్ధి సాధిస్తారనే…