ఇంకా వీడని అంతర్‌రాష్ట్ర బదిలీల చిక్కుముడి

తెలంగాణకు బదిలీ చేయడానికి వీలున్న ఉద్యోగులను ముఖ్యంగా ఆంధ్రపదేశ్ నేటివిటీ ఉన్నవారి వివరాలను కూడా సేకరించడానికి ఏపీ ప్రభుత్వం ఉపక్రమించడం తాజాగా తెలంగాణ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈవిధంగా తెలంగాణకు బదిలీకోసం దరఖాస్తు చేసుకున్న వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులకు చెందిన తాజా సమాచారాన్ని తెలంగాణకు పంపాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుండ…


