Tag India national identity

వందేమాత‌రంపై చ‌ర్చ అవ‌స‌ర‌మా?

“స్వాతంత్య్ర స‌మ‌రం కాలంలో ర‌చించిన ఈ గీతంపై చ‌ర్చ‌ను కొన‌సాగిస్తూ విలువైన పార్ల‌మెంట్ స‌మ‌యాన్ని వృధా చేయ‌డం ఎంత‌వ‌ర‌కు సమంజ‌స మన్నది కీల‌క ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం ఇండిగో సంక్షోభం, దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో వాయుకాలుష్యం, రూపాయి విలువ ప‌డిపోవ‌డం, నిరుద్యోగం వంటి ప్ర‌ధాన స‌మ‌స్య‌లు ఒక్క‌ప‌క్క ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్న స‌మ‌యంలో, కేవ‌లం రాజ‌కీయ కార‌ణాల‌కోసం…