ఇండియా కాంట్ బ్రీత్..!

“అరావలి నుంచి హైదరాబాద్, బస్తర్ నుంచి బెంగాల్ వరకూ, హిమాలయాల నుంచి హిందు సముద్రం వరకూ జరుగుతున్న ప్రకృతి విధ్వంసంతో ఆప్పటి వరకూ దిల్లీకే పరిమితం అయిన వాయు కాలుష్యంతో దేశం మొత్తం గ్యాస్ చాంబర్‌గా మారుతుంది. .కేంద్రం చేస్తున్న ప్రకృతి విధ్వంసాన్ని అడ్డుకోవడానికి ప్రజా పోరాటలు ఒక్క మార్గం..ప్రజలు చైనత్యమై ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే…
