దిగజారుతున్న రాజకీయాలు!

కలకలం రేపుతున్న వ్యాఖ్యలు గత కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయం రేవంత్ వర్సెస్ కేటీఆర్‌గా నడుస్తోంది. ఓవైపు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, అసమర్థ పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే.. అధికారంలోకి వొచ్చి ఏడాదవుతున్నా సీఎం రేవంత్‌కు పాలన చేతకావడంలేదని బీఆర్‌ఎస్ విమర్శిస్తోంది. రేవంత్ రెడ్డిని బీఆర్‌ఎస్ టార్గెట్ చేయగా.. కేటీఆర్‌ను కాంగ్రెస్…
