మానసిక వికలాంగుల కోసం ప్రత్యేక గృహాలు ఏర్పాటు చేయాలి

“మానసిక మరియు మేధో వికలాంగులకు జీవితాంత గౌరవం, భద్రత, సంరక్షణను అందించే ప్రత్యేక కమ్యూనిటీ గృహాలు మరియు రెస్పైట్ కేర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఒక వృద్ధ తల్లిదండ్రులు హృదయ విదారకంగా అడిగిన ప్రశ్నే ఈ ఉద్యమానికి మూలం: “మా జీవితమంతా మా పిల్లలను చూసుకున్నాం. కానీ మేము లేనప్పుడు వారినిఎవరు చూసుకుంటారు?”. గత ఐదు సంవత్సరాలుగా …
