Tag illegal arrests

అ‌క్రమ అరెస్టులను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఆం‌దోళన

BRS protest against illegal arrests

వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌కొడంగల్‌ ‌మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ ‌రెడ్డి అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నరేందర్‌ ‌రెడ్డి వెంటనే విడుదల చేయాలని కోస్గిలో బీఆర్‌ఎస్‌ ‌నాయకుల రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై బ్కెఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.…