ఇకపై ప్రతి సోమవారం నగర ప్రజల నుంచి ఫిర్యాదులు

బుధ్దభవన్ వేదికగా వినతుల స్వీకరణ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక నిర్ణయం హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి4: ఇకపై ప్రతి సోమవారం నగర ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి 3 గంటల నుంచి…
