పేరు ఏదైనా ..ఇది వీర తెలంగాణ ..!

ప్రతీఏట సెప్టెంబర్ నెల వొచ్చిందంటే రాజకీయపార్టీల మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. సెప్టెంబర్ 17వ తేదీ భారతదేశ చరిత్రలో ఒక విశిష్టాత్మకమైన రోజు. అయితే ఆ రోజును ఏ పేరుతో పిలువాలన్న వివాదం గత డెబ్బై ఏడు ఏండ్లుగా కొనసాగుతున్నది. నిరంకుశ నిజాం ప్రభుత్వ కబంధ హస్తాలనుంచి హైదరాబాద్ స్టేట్ అనే ఈ ప్రాంతానికి విముక్తి…
