ఐటీ ఎగుమతుల్లో దూసుకుపోతున్న తెలంగాణ!

ఐటీ రంగం ఎగుమతుల విషయంలో తెలంగాణ దూసుకు పోతున్నది. 2024-26 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం ఎగుమతుల్లో బెంగళూరు తర్వాత స్థానాన్ని ఆక్రమించగా మహారాష్ట్ర మూడో స్ధానంలో నిలిచింది.అన్ని రంగాల ఎగుమతులను పరిగణలోకి తీసుకుంటే మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవడం విశేషం. 2023-24 ఆర్థిక సంవత్స రంలో తెలంగాణ ఐటీ ఎగుమతులు ఏకంగా రూ.2.68లక్షల కోట్లకు చేరుకోవడం…
