మరో రెండు వివాదాల్లో ‘ప్రజా ‘ ప్రభుత్వం!

మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత, రేవంత్ ప్రభుత్వంలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగి, తాను ఏం చేసినా తిరుగుండదన్న ఉద్దేశంతో, పర్యవసానాలను పట్టించుకోకుండా ముందుకెళుతుండ టం తాజా పరిణామం. రాష్ట్రంలో ప్రభుత్వ చర్యలపై రెండు ప్రాంతాల్లో కొనసాగుతున్న వివాదం ఇందుకు ఉదాహరణ. మొదటిది హైదరాబాద్‌లో గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రూ.5వేల కోట్ల వ్యయంతో…
