జిల్లాల కుదింపు వెనుక కుట్రలు..హైదరాబాద్‌ను ఫ్రీ జోన్ చేసే ప్రయత్నం.!

“జిల్లాల కుదింపు ఆలోచన సమస్యల తేనె తుట్టేను కదిలించినట్లే అవుతుంది. అంతేకాదు అన్నిటికిమించి హైదరాబాద్ ను ఫ్రీ జోన్ చేయాలన్న కాంగ్రెస్ కుట్రలు తిప్పికొట్టాలి. లేకపోతే ఏ హైదరాబాద్ ఫ్రీజోన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం రగులుకుందో ఇప్పుడు హైదరాబాద్‌ను ఫ్రీ జోన్ చేస్తే రాష్ట్రం మరోసారి భగ్గుమంటుంది. నాటి ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైతే, ఇప్పుడు…
