చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్…
పదిమంది మావోయిస్టు మృతి ధ్రువీకరించిన బస్తర్ ఐజి. పి. సుందర్‌రాజ్ భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 22: ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని కొంటాం, భెజ్జీ ప్రాంతంలో భద్రత బలగాలకు మరియు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి.ఈ సంఘటనలో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి మూడు ఆటోమేటిక్ ఆయుధాలతో సహా పలు…