హయస్థానపురం (హ్యూస్టన్) తెలుగు సాంస్కృతిక సంఘం

“వాల్మీకి రామాయణం మనకు కేవలం తెలిసిన కథ మాత్రమే కాదు. తరతరాలుగా వింటూ, చదువుతూ వచ్చిన ఆ కథలో మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, సూక్ష్మమైన భావాలు, జీవితానికి పనికొచ్చే విలువైన సందేశాలు దాగి ఉన్నాయి. లోతుగా పరిశీలిస్తే కొత్త అర్థాలతో మన ముందుకు వస్తాయి. శ్రీరాముడి వ్యక్తిత్వం, ఆయన ఆచరించిన సామాన్య ధర్మం, విశిష్ట ధర్మం, రాజధర్మం, కుటుంబ బాధ్యతలు, స్నేహం, నాయకత్వం, పరిపాలన, కర్తవ్యనిష్ఠ వంటి ఎన్నో అంశాలను వాల్మీకి…
