Tag Hindu kingdoms

భారతావనిలో బ్రాహ్మణ రాజ్యాలు, రాజులు, చక్రవర్తులు

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి ‘బ్రాహ్మణ రాజ్య సర్వస్వం’ ఆధారంగా)  స్వర్గీయ డాక్టర్ బి ఎన్ శాస్త్రి రచించిన ఏడువందల పేజీల బృహత్ అధ్యయనాత్మక, పరిశోధనాత్మక గ్రంథం, ‘బ్రాహ్మణ రాజ్య సర్వస్వం’  భారతావనిలో బ్రాహ్మణ రాజ్యాల ఆవిర్బావం, ఆరోహణ, అవరోహణల సమగ్ర విశ్లేషణ ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. దాని క్లుప్తీకరణ ఈ 21 పేజీల వ్యాసం. భారత…