కేసీఆర్ అంటే నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం

ఆయన మొండి పట్టుదల, పోరాటంతోనే తెలంగాణ కల సాకారం తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా మార్చారు.. పుట్టిన రోజు వేడుకల్లో మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : కేసీఆర్ జన్మదినం రాష్ట్ర ప్రజలందరికీ పండుగ రోజని, కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక నాయకుడు కాదు, నాలుగు…
