బూటకపు వాగ్దానాలు,బూటకపు ఎన్‌కౌంటర్లు..

ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది విజయోత్సవాలు నిర్వహిస్తుంటే.. ఈ బూటకపు ఎన్ కౌంటర్ ఏంటని మాజీమంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. అరెస్టులు, నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు ఒకవైపు, బూటకపు ఎన్ కౌంట్లర్లు మరోవైపు రాష్ట్రంలో అశాంతిని రేపుతున్నాయని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలను మోసం చేసి…