సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారు

ఫోటోలకు ఫోజులివ్వడం కాదు.. పిల్లలకు నాణ్యమైన తిండి పెట్టండి.. మాజీ మంత్రి, ఎమ్మెల్మే హరీష్ రావు.. ప్రభుత్వ నిర్లక్ష్యం.. అభం, శుభం తెలియని పిల్లలకు శాపంగా మారిందని, తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్మే తన్నీరు హరీష్ రావు అన్నారు. శనివారం నిమ్స్‌లో చికిత్స పొందుతున్న లీలావతి అనే గురుకుల విద్యార్థినిని మాజీ మంత్రి హరీష్…
