విజ్ఞాన సర్వస్వనిధి గుంజి వెంకటరత్నం

“హంసవింశతి అంటే హంస చెప్పిన ఇరవై కథల సంపుటి. ఈ కథలన్నిటిలోనూ విశృంఖల జార శృంగారం వర్ణించబడింది. ఆంగ్లేయులు మన దేశాన్ని పాలిస్తున్నరోజుల్లో ఈ గ్రంథాన్ని నిషేధించారని చెబుతారు. పురుష సంగమాసక్త అయిన నాయిక హేమవతి, ఆ ప్రాంత రాజు అయిన చిత్రభోగుని కలిసేందుకు పయనమైనప్పుడు ఆమె స్నేహితురాలు ‘హంస’ నివారించడం ఇందులోని కథాంశం..” …
