గాంధీ భవన్ కు చేరుకున్న పటాన్ చెరు కాంగ్రెస్ పంచాయితీ

సీఐల పోస్టింగులపై భగ్గుమన్న కాంగ్రెస్ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ వ్యతిరేకులకు పదవులు ఇవ్వడంపై గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కు ఫిర్యాదు పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 21:పటాన్ చెరు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుల పంచాయితీ గాంధీభవన్ కు చేరుకుంది. ఎంపీ…
