Tag Group-2 Exams from today

నేటి నుంచి గ్రూపు-2 పరీక్షలు

పూర్తి ఏర్పాట్లు చేసిన అధికారులు రాష్ట్ర‌ వ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాలు ‌రాష్ట్ర వ్యాప్తంగా సోమ‌, మంగ‌ళ వారాల్లో గ్రూప్‌-2 ‌పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి టీజీపీఎస్సీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలను ఓఎంఆర్‌ ‌పద్ధతిలో నిర్వహించనున్నారు. 783 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్‌ 29‌న నోటిఫికేషన్‌ ‌విడుదలైంది. పలు కారణాల వల్ల గ్రూప్‌-2 ‌పరీక్ష…