గ్రూప్-1 పరీక్షల్లో జోక్యం చేసుకోలేం
మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ‘సుప్రీమ్’ నిరాకరణ యథావిధిగా గ్రూప్ పరీక్షల నిర్వహణ న్యూదిల్లీ, అక్టోబర్21 (ఆర్‌ఎన్‌ఎ) : తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో అన్ని అంశాలూ స్పష్టంగా చెప్పిందని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లో…